Gold-Silver Rates: రూ. 200 తగ్గిన గోల్డ్ రేటు..! 7 d ago
8K News-26/02/2026 ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇవాళ (గురువారం) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹200 తగ్గి రూ.1,48,200 ఉండగా.. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ₹210 తగ్గి రూ.1,61,680 వద్ద పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే కేజీ రూ.1,65,000 వద్ద పలుకుతూ స్థిరంగా ఉంది.